కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ నుంచి మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర
కూకట్ పల్లి నియోజకవర్గం,బాలానగర్ శోభన థియేటర్ దగ్గరినుంచి గూడ్స్ షెడ్ రోడ్ ప్రవీణ్ గార్డెన్ వరకు ప్రారంభించిన మహాత్మాగాంధీ సంకల్ప యాత్రలో  భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్రీ పన్నాల హరీష్ చంద్రా రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు యమ…
Image
కోర్లకుంట గ్రామం లో జడ్పీ నిధుల ద్వారా మహిళ భవనంకు శంకుస్థాపన
గౌరవ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  కోర్లకుంట గ్రామం లో zp నిధుల ద్వారా మహిళ భవనంకు శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ ఛైర్మన్ ప్రభాకర్,నల్తుర్ సర్పంచ్ జనార్దన్, వార్డు సభ్యులు,వివిధ గ్రామాల సర్పంచులు, MPTC లు,మహిళలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Image
గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో  బూత్ కమిటీ సమావేశము
గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో  బూత్ కమిటీ సమావేశము మరియు మంబాపూర్ బూత్ కమిటీ వేయడం జరిగినది.ఈ సమావేశానికి గుమ్మడిదల మండలం బూత్ కమిటీల ఇంచార్జ్ మద్దూరి లక్ష్మణరావు,తెలంగాణ స్టేట్ కౌన్సిల్ నెంబర్ గిద్దె రాజు,గుమ్మడిదల మండల బిజెపి అధ్యక్షులు నర్సంపల్లి రాజు రెడ్డి,గుమ్మడిదల మండల బిజెపి ప్రధాన …
Image
కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన బి.సి. బాలుర గురుకుల పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన బి.సి. బాలుర గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులకు కూకట్ పల్లి ఎం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు సమక్షంలో మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో విద్యార్థులను కంటి, దంత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
Image
కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని శేషాద్రి నగర్ లో బి.సి సంక్షేమ చెక్కులు పంపిణీ
కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని శేషాద్రి నగర్ లో కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బి.సి సంక్షేమ చెక్కులు పంపిణీ చేసారు.
Image
GHMC అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం
KPHB వార్డు ఆఫీసులో GHMC అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు సత్వరం పూర్తి చేయాలని MLA మాధవరం కృష్ణా రావు అధికారులను ఆదేశించారు.
Image